Posts

Showing posts from March, 2018

రంగస్థలం జెన్యూన్ రివ్యూ

Image
          టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకులముందుకు నేడు రంగస్థలం సినిమా వచ్చేసింది. రిలీజ్ కి ముందు నుండే యునానిమస్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. మరి ఆలస్యం చేయకుండా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… అనగననా ఒక ఊరు…ఊరిపేరు రంగస్థలం…ఆ ఊరికి 30 ఏళ్లుగా ఒకే ఒక్క ప్రెసిడెంట్ అతనే జగపతిబాబు…ఆయనతో పోటి అంటే బయపడే ప్రతీ ఒక్కరిలో అనుకోకుండా చిట్టిబాబు అన్న అయిన కుమార్ బాబు పోటి చేస్తానని చెప్పడంతో అన్న కోసం తమ్ముడు సవాల్ ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతాడు. తనకి పోటి వచ్చిన కుమార్ బాబు ను జగపతి బాబు తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఇలాంటివి, అన్నని కాపాడుకోవడానికి చిట్టిబాబు పడ్డ కష్టం ఏంటి అనేది మెయిన్ కథ. దాంతో పాటు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి చిట్టిబాబు కష్టం కూడా సినిమాలో ఉంటుంది. ఇలాంటి కథలు ఇప్పటి జనరేషన్ లో చెప్పాలి అంటే ఈజీ కానీ 1980 ల కాలం నాటి పరిస్థితులను చూ...

Baaghi 2 Movie Review

Cast:  Tiger Shroff, Disha Patani, Prateik Babbar, Manoj bajpayee, Randeep Hooda, Deepak Dobriyal Director:  Ahmed Khan Rating:  2 stars (out of 5) In  Baaghi 2 , rebellion - trigger happy, brooding endlessly and snarling at everything in sight - comes in a single standard size, the one that the beefy Tiger Shroff embodies in all its skin-deep splendor.   He is a glistening, muscle-bound, mayhem-unleashing mannequin that, at the slightest provocation, strikes out with telling force. Get out of his path if you care for your life and limbs! The action thriller that draws power from the virile exploits of this protagonist is replete with eye-popping, heart-pounding, brain-numbing and inordinately drawn-out stunts and fights. These are meant to be the high points of the Ahmed Khan-directed film. But, despite a twist here and a twist there that manages to add a degree of zing to the plot, monotony sets in rather quickly and pushes the film over a pulpy precipic...